Flop Collections For Chitralahari In US | Sai Dharam Tej | Kalyani Priyadarshan | Sunil | i5 Network


Watch: Flop Collections For Chitralahari In US | Sai Dharam Tej | Kalyani Priyadarshan | Sunil | i5 Network and also నిన్న విడుదలైన సాయి తేజ్ చిత్రలహరి తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ ఓపెనింగ్స్ తోనే మొదలైంది. ఆరు వరస డిజాస్టర్ల తర్వాత చేసిన మూవీనే అయినప్పటికి ప్రమోషన్ వల్ల జనానికి ఆసక్తి రేపడంలో యూనిట్ సక్సెస్ అయ్యింది. అయితే వస్తున్న డివైడ్ టాక్ యుఎస్ నుంచి అందుతున్న కలెక్షన్ రిపోర్ట్స్ తేజుకు మరో ఫ్లాప్ కట్టబెట్టేలా ఉన్నాయని ట్రేడ్ మాట. యుఎస్ ప్రీమియర్ల నుంచి కేవలం $63K మాత్రమే వసూలు చేసిన చిత్రలహరి ఆపై పెద్దగా పికప్ చూపించలేదని ఫిగర్స్ చెబుతున్నాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network


Tags : i5 , network , Flop Collections For Chitralahari In US , Sai Dharam Tej , Kalyani Priyadarshan , Sunil , sai tej , nivetha pethuraj , sai dharam tej interview , kalyani priyadarshan interview , chitralahari funny interview ,

Related Videos



BACK